రెండున్నరేళ్లలో అదనంగా రూ. 16,479 కోట్లు వెచ్చించాం..

కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా గడిచిన రెండున్నరేళ్లలో అదనంగా 16,479 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.