చివరి గింజ వరకూ కొంటాం

చివరి గింజ వరకూ కొంటామని, రైతులు ఆందోళన చెంద వద్దని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు