ఎలిమినేటర్ నుంచి SRH ఔట్.. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు ఆ ముగ్గురిపై వేటు
SRH: మే 27న న్యూ చండీగఢ్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ముగించింది.