Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన వర్షం హడలెత్తించింది. దీంతో నగరంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం పూట అకస్మాత్తుగా కురవడంతో ఉద్యోగస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.