ఆర్సీబీ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 మెగా అక్షన్‌లో కోహ్లీతో పాటు ఆ ముగ్గురు ఔట్?

IPL 2026లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టి చివరకు కప్ కొట్టేందుకు సిద్ధమైతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అప్పుడే నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ మొదలుపెట్టింది.