కేంద్రం కొనకపోయినా.. ధాన్యం కొనే బాధ్యత మాది

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.