కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకిగా మొదలై.. అత్యధిక కాలం సీఎంగా సిద్ధరామయ్య.. సిద్ధూ 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

దాదాపు 50 ఏళ్లుగా సిద్ధరామయ్య రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకిగా ప్రారంభమైన సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం.. అదే పార్టీలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. జనతా పరివార్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధూ.. జేడీఎస్‌లో కీలక నేతగా ఎదిగి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత అహిందా రాజకీయాలతో ప్రజా నేతగా ఎదిగిన సిద్ధూ.. తన అభివృద్ధి విధానాలతో బలమైన నేతగా మారారు. చివర్లో డీకే శివకుమార్‌తో ఆధిపత్య పోరుతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేశారు.