రైతుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అండ

రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.