kumaram bheem asifabad- నేడు జిల్లాకు గవర్నర్ రాక

ఆదివాసీల బానిస సంకెళ్లు తెంప డానికి పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మహావీరుడు కుమరం భీం, ఎడ్లకొం డు పుట్టిన గడ్డ అయిన రౌటసంకెపలిక్లి రాష్ట్ర ప్రథమ పౌరుడు శివప్రతాప్ శుక్లా శుక్రవారం రానున్నారు. హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ నాగేంద్ర మండలంలోని రౌటసంకెపల్లిని దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పోరాట గ్రామంలో మెరుగైన వసతులు కల్పించాలన్న తలంపుతో కార్యక్రమానికి గవర్నర్‌ను గ్రామానికి తీసుకురావడంలో విజయం సాధించారు.