ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో జాబితాలను ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులను జిల్లా అధికారులు కోరారు. దీంతో గ్రామాల్లో మళ్లీ సందడి నెలకొంది.