ప్రభుత్వ భూములు అప్పగిస్తే ఉద్యమం
పారిశ్రామికీకరణపేరుతో ప్రభుత్వ భూములను బడాబాబులకు అప్పగిస్తే ప్రజాఉద్యమం తప్పదని మహాత్మజ్యోతీరావుపూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది గురువారం సోం పేటలో సంఘ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కప్ప గోపీనాథ్, తోట యుగంధర్, తామాడ అప్పలస్వామి, చిరంజీవి, బొమ్మిడి జోగారావు, దాట్ల జనార్దన విలేకరులతో మాట్లాడారు.
మే 28, 2026
0