కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌.. ఆస్తులెన్నో తెలుసా, దేశంలోని ధనిక ఎమ్మెల్యే..!

సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ఎన్నిక లాంఛనం అయింది. దీంతో కన్నడ నాట గత 3 ఏళ్లకు పైగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న డీకే శివకుమార్‌కు ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఆయనకు ఎన్ని అప్పులు ఉన్నాయి. దేశంలోనే ధనిక ఎమ్మెల్యే్గా ఉన్న డీకే శివకుమార్‌పై ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.