కాజీపేట రైల్ తయారీ కేంద్రంలో.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం!

కాజీపేట రైల్ తయారీ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉన్నతాధికారులు వివరించారు.