హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లో తాగునీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేలు జరిమానా విధించారు.