నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.