కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురి సజీవ దహనం..

రాజస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.