కర్ణాటకలో అధికార మార్పిడి.. కొత్త సీఎంగా డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధూ ‘రాజీ’నామా!

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడం.. ఆయన స్థానంలో డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటం ఖాయమైంది. ఈ వారం ప్రారంభంలో డీకే, సిద్ధూ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సర్జేవాలాతో మంతనాలు జరిపారు. ఈ భేటీల అనంతరం సీఎం పదవికి రాజీనామా చేయాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.