హాస్టల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. నిద్రలోనే 16 మంది విద్యార్థినులు సజీవ దహనం

కెన్యాలోని ఉతుమిషి గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 మంది విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. 79 మంది గాయపడ్డారు