వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎలా?.. ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు క్రేజీ ఐడియా

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ  పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపిస్తున్నాడు.