IPL 2026పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘స్క్రిప్టెడ్ మ్యాచ్‌లు’ అంటూ నెట్టింట జోరుగా చర్చ!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. కానీ, టోర్నీ ముగింపునకు వస్తున్న కొద్దీ.. ఐపీఎల్‌ను వివాదాలు, ప్రతికూల వార్తలు చుట్టుముడుతున్నాయి.