మెన్స్ట్రువల్ హెల్త్ డే 2026: బాలికలకు పెద్ద మనిషి వేడుకలు.. ఆ పైన ప్రతిసారీ ఆంక్షలు: రుతుస్రావానికి గౌరవం దక్కేదెలా?

బాలికకు రుతుస్రావం ప్రారంభం కావడాన్ని ఆమె స్త్రీత్వంలోకి ప్రవేశించడంగా గౌరవిస్తూ.. పూలు, నగలు, బహుమతులతో.. పెళ్లి వేడుకల స్థాయిలో సామూహిక సంబరాలు జరుపుకుంటారు. కానీ ఆ మరుసటి రోజే పరిస్థితి తారుమారవుతుంది. ఈ సహజ శారీరక ప్రక్రియను గౌరవించిన వారే.. ఆ తర్వాతి నుంచి దాచిపెట్టాల్సిన విషయంగా మార్చేస్తారు.