Telangana: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య.. ఫీజుల బాదుడు నుంచి ఊరట..!

Telangana Public Schools: ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS)’ అనే కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు, అల్పాహారం, భోజనం, స్నాక్స్‌తో కూడిన సెమీ రెసిడెన్షియల్ విధానం ఇందులో ప్రత్యేకత. ఒక్కో పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులు చదివేలా రూపకల్పన చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.