‘త్రెడ్  పోచంపల్లి’ జూన్ 5 నుంచి 7 వరకు హైటెక్స్ లో ఎగ్జిబిషన్

చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి తెలిపారు. ‘త్రెడ్​ పోచంపల్లి’ పేరుతో హైదరాబాద్​లోని హెటెక్స్​లో ఎగ్జిబిషన్​ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.