ప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.