300 ఎకరాలు పంచిన నేత.. సొంత ఇల్లు లేకుండానే కన్నుమూత.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రస్థానం !
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అని కాళోజీ చెప్పిన కవితా పంక్తులకు నిలువెత్తు నిదర్శనం ఈ మహానేత. 300 ఎకరాల భూమని ప్రజలకు రాసిచ్చి.. సొంత ఇల్లు కూడా లేకుండా