60 హెచ్చరికలు, 15 నిమిషాల సమయమిచ్చిన అమెరికా.. అయినా వెనక్కి తగ్గకపోవడంతోనే భారత్ ఓడపై దాడి

అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ ఒమన్ గల్ఫ్ తీరంలో.. భారతీయ చమురు రవాణా నౌక సాగించిన ప్రయాణంలో ముగ్గురు భారతీయ నావికుల ప్రాణాలను బలి తీసుకుంది. ముఖ్యంగా అమెరికా రక్షణ దళాలు 60 హెచ్చరికలను జారీ చేసినా, 15 నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. భారతీయ నావికులు స్పందించకపోవడం వల్లే తాము దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. దాదాపుగా 8 సార్లు సైనిక బలప్రదర్శన చేసినప్పటికీ.. నావికులు ఇంజిన్ రూంలోంచి బయటకు రాలేరని పేర్కొంది. ఆపూర్తి వివరాలు మీకోసం.