60 రోజుల్లో.. అందరికీ ఆరోగ్యం.. జనగామ కలెక్టర్ కొత్త ప్రోగ్రాం

60 రోజుల్లో 'టార్గెట్ ఆరోగ్య జనగామ' పేరుతో జనగామ కలెక్టర్​ రిజ్వాన్ భాషా షేక్ కొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మార్చి 2 నుంచి ఏప్రిల్​ 30 వరకూ రెగ్యులర్​గా హెల్త్, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది.