8 వేల మంది తొలగింపు.. మెటా అధినేత కీలక ప్రకటన

ఈ ఏడాదిలో లేఆఫ్స్ ఇక ఉండవని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఇటీవల 8 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో మిగిలిన వారిని ఉద్దేశిస్తూ ఒక మెమోను పంపించారు.