80 లక్షల ఓట్లపై కేంద్రం కుట్ర...ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లే టార్గెట్: మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌

ప్రజాస్వామ్యంలో ఓటు అతిపెద్ద ఆయుధమని, ప్రస్తుతం దాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.