Adulterated Food: సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.? అంతా డేంజర్

కడివెడు పాలల్లో చిటికెడు కల్తీ. కలిగే నష్టం మాత్రం అపారం. రాజమండ్రి కల్తీ పాల ఘటన మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. 14 మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. శీతలీకరణ యంత్రానికి రిపేర్లు చేస్తుంటే, ఇథలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ లీకై పాలక్యాన్‌లో కలిసిందని..