AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్‌లో 48 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు

AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. 48 గ్రూప్-ఎ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.