Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం

ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని పాట పాఠ్యాంశంగా ముద్రించ బడింది. కొత్త పుస్తకాలను చూసిన వారంతా అవాక్కయ్యారు.