Andhra: ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..

నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నవేణి, దత్తపుత్రుడు సాయి సుకృత్ మృతదేహాలు ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో లభించాయి. గదిలో లభించిన నోట్లో ఆస్తుల పంపకం, అంత్యక్రియల ఖర్చుల కోసం నగదు బదిలీ వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతుల చేతులు కట్టేసి ఉండటం, ఘటనాస్థలంలోని పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తోంది.