తిరుమల కొండ రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్..శిలాతోరణం వరకు క్యూ.. స్వామి దర్శనానికి 22 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్‌మెంట్లు ఉదయానికే ( జూన్​ 15) నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్​ లో వేచి యున్నారు. స్వామి దర్శనానికి 22 గంటల సమయం పడుతుంది.స