Andhra: హీరోగా సగం సినిమా కూడా కంప్లీట్.. ఆ ఒక్క ఘటనతో చివరకు ఇలా..

హీరో కావాలనే కలతో సినిమాను ప్రారంభించిన ఓ యువకుడు... చివరకు హైటెక్ దొంగగా మారి మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. భారీ షాపింగ్ మాల్స్‌ను టార్గెట్ చేస్తూ పదేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఆనంద్... అనంతపురం చోరీ కేసులో చివరకు పోలీసులకు చిక్కాడు.