Andhra News: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారిన విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండెడ్ సీఐ నాగరాజు సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. లాకప్‌డెత్‌ తర్వాత ఏం జరిగిందనే విషయాలు రాబట్టేందుకు ట్రై చేస్తున్నారు.