ఇక రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లు

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్‌యూలు , కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.