Andhrapradesh MBBS Seats : విద్యార్థులకు గుడ్ న్యూస్ - మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు..!

Andhrapradesh MBBS Seats : ఆంధ్రప్రదేశ్‌లోని కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు.