AP లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుతో మారబోతున్న సరిహద్దులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం అనే మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్పుల వల్ల జిల్లాల సరిహద్దులు గణనీయంగా మారబోతున్నాయి. ముఖ్యంగా, మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రకాశం జిల్లాలో కొండపి, సంతనూతలపాడు వంటి నియోజకవర్గాలు ఉండనున్నాయి. నెల్లూరు, బాపట్ల జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలు ప్రకాశంలోకి వస్తున్నాయి.