AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీలు మారాయ్!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్లో స్వల్ప మార్పు చేసినట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ..