AP EdCET Results 2026 : ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు విడుదల - రిజల్ట్ , ర్యాంక్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

AP EdCET Results 2026 : ఏపీ ఎడ్సెట్ (AP EdCET-2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 99.30 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డలను వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.