AP GOVT: రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

పాస్ పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రేపటి నుంచి జిల్లాల వారిగా పాస్ పుస్తకాలను అందజేస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేశారు.