AP News: శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం.. దేశం శాంతి.. సౌభాగ్యంతో విరాజిల్లాలని ప్రత్యేక పూజలు..

నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు.అనంతరం స్వర్ణరథోత్సవం ఘనంగా జరిగాయి.