AP Pattadar Passbooks : మార్చి 2027 నాటికి 73 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - సీఎం చంద్రబాబు

AP Pattadar Passbooks : ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటి నల్ల చట్టాలను రద్దు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మార్చి 2027 నాటికి 73 లక్షల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించి రాష్ట్రాన్ని భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.