APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంచుతోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి అందులో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.