Auto Drivers: బెంగళూరులో బంగ్లా ఆటో డ్రైవర్లు

బెంగళూరులో ఆటో తోలితే ఆదాయం బాగుంటుంది. బంగ్లాదేశీయులు ఇక్కడికి రండి అని ఆహ్వానిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు.