Avakai Festival: ఆవకాయ అమరావతికి బిగ్ షాక్.. ఆదిలోనే ఇదేంటబ్బా?

Avakai Amaravati Festival in Vijayawada: ఆవకాయ్ అమరావతి ఉత్సవానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనవరి 8వ తేదీ నుంచి ఆవకాయ్ అమరావతి ఉత్సవం ప్రారంభం కావాల్సి ఉంది. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తమను సంప్రదించకుండానే తమ భూములలో ఆవకాయ్ అమరావతి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.