Balakrishna: బాలయ్య కోసం కొరటాల స్క్రిప్ట్ రెడీ.. సోషల్ మెసేజ్‌తో భారీ మాస్ విధ్వంసం!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, బాలకృష్ణ కోసం సోషల్ మెసేజ్తో కూడిన మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ బాలయ్యకు నచ్చడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘ది ప్యారడైజ్’, ‘మెగా 157’ వంటి సి