బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, మనోజ్ తపడియా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata). భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పబ్లిక్ టాక్ ఎలా ఉంది? పవర్ఫుల్ యాక్టింగ్తో కంగనా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం!