Bigg Boss Shut Down: బిగ్‌బాస్ హౌస్ మూసివేత.. చట్టాన్ని ఉల్లంఘించడంతో అడ్డం తిరిగిన కథ!

దేశవిదేశాల్లో ఇండియన్ బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షో ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతీయ భాషలకు అనుగుణంగా ప్రసారమవుతోంది. ఈ రియాలిటీ షో వస్తుందంటే చాలు కుటుంబ సభ్యులు అంతా టీవీల ముందు వాలిపోవాల్సింది. అంతలా ఈ రియాలిటీ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు